Category archives for: Reviews

‘పిజ్జా’ మూవీ రివ్యూ…

pi

దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత : సురేష్ కొండేటి సంగీతం : సంతోష్ నారాయణన్ నటీనటులు : విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్, నరేన్, పూజా, జైకుమార్, వీరసేతురామన్ తదితరులు కథ : మైఖేల్(విజయ్ సేతుపతి) పిజ్జా డెలివరీ బాయ్. తన గర్ల్ ఫ్రెండ్ అను(రమ్య నంబీసన్)తో కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తుంటాడు. అనుకి దెయ్యాలపై నమ్మకం ఎక్కువ. దయ్యాలపై నవల రాసేందుకు అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది. కానీ మైఖేల్‌కి ఇలాంటి [...]

చమ్మక్ చల్లో’రివ్యూ

15-1360926495-5copy

షో,మిస్సమ్మ వంటి కమర్షియల్ ప్రయోగ చిత్రాలతో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు నీలకంఠ నుంటి కొత్త చిత్రం వస్తోందంటే ఏదో విభిన్నత ఉండే ఉంటుందనేది ప్రేక్షకుల నమ్మకం. అయితే నమ్మకాలు వమ్మవతూండటం సినిమాల విషయంలో అతి సాధారణం. దానికితోడు అప్పుడెప్పుడో హిట్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ తో కొత్త తరహా ప్రేమ కథ చేస్తున్నానంటూ నేరేషన్ లో డ్రాగ్ చేసిన లవ్ స్టోరీ అందించాడు. ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న కిషోర్(అవసరాల శ్రీనివాసరావు) ఓ ఫ్రెష్ లవ్ సబ్జెక్టు [...]

ఒక్కడినే’ రివ్యూ

14-1360842550-1copy

వరస హత్యలు, పగ, ఫైట్స్, మాస్ సాంగ్స్ ఉంటేనే కమర్షియల్ చిత్రం అన్న భావన… బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్ కి కూడా కలిగినట్లుంది. అందుకే నేను మాత్రం తక్కువా అనుకుంటూ ఒక్కడినే అంటూ దూకేసాడు. అయితే ఎంచుకున్న కథ ..అతనొక్కడే నాటిదని, అలాంటిదే అని గుర్తించలేకపోయాడు. సర్లే ఏ హీరోకి అయినా కమర్షియల్ బ్రేక్ అవసరమే కదా అనుకుని సరిపుచ్చుకుని చూద్దామనుకుంటే విపరీతమైన స్లో నేరేషన్ తాబేలు నడక నడుస్తూ విసిగిస్తుంది. జెనిలియాతో కథ [...]

మిర్చి’ రివ్యూ

Mirchi

ఆ మధ్యన కమర్షియల్ తెలుగు సినిమాకు వరంలా మారిన ఫ్యాక్షన్ నేపధ్యం ప్రేక్షకులకు పరమ బోర్ గా మారి,రిజెక్టు చేస్తూండటంతో…… అప్పటివరకూ వెండి తెరపై ఫ్యాక్షన్ నరుకులాటలు, రక్తపుటేరులు ప్రవహింపచేసిన దర్శక, నిర్మాతలు ఒక్కసారిగా రూటు మార్చి కామెడీపై పడ్డారు. అయితే రచయిత నుంచి దర్శకుడుగా మారిన కొరటాల శివ మాత్రం.. మళ్లీ పాత పగని(ప్రేక్షకులపై) రేపినట్లు.. ఫ్యాక్షన్ కత్తులతో విరుచుకు పడ్డాడు. మిస్టర్ ఫెరఫెక్ట్ వంటి కథలతో ఫ్యామిలీ హీరోగా మారుతున్న ప్రభాస్ కు మాస్ [...]

కడలి’ రివ్యూ

Kadali

‘రావణ్’ సినిమా ప్లాపు తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా సమయం తీసుకున్న ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎట్టకేలకు ‘కడలి’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు కార్తీక్ తనయుడు గౌతం, రాధ కూతురు తులసిలను హీరో హీరోయిన్లుగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలు తీసిన మణిరత్నం సినిమాలంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడం సహజమే. కడలి చిత్రంపై కూడా అదే తరహా ఆసక్తి నెలకొంది. కడలి చిత్రాన్ని మణిరత్నం [...]

ఒంగోలు గిత్త రివ్యూ

ongole gitta

నటీనటులు: రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ తదితరులు సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్. మాస్ ఎలిమెంట్స్ ఉన్న యాక్షన్ చిత్రాలంటే పెద్ద హీరోలు డేట్స్ [...]

‘విశ్వరూపం’ రివ్యూ…

Viswaroopam

కమల్ హాసన్ భారీ బడ్జెట్ మూవీ ‘విశ్వరూపం’ వివిధ కారణాలతో తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో విడుదల కాక పోయినా విదేశాల్లో మాత్రం యదావిధిగా అనుకున్న డేట్ ప్రకారం ఈ రోజు విడుదలైంది. దాదాపు 3 సంవత్సరాల విరామం తర్వాత కమల్ హాసన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘విశ్వరూపం’ చిత్రాన్ని కమల్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నిర్మించడంతో పాటు ఇందులో హీరోగా చేసాడు. తొలినాళ్లలో సెల్వరాఘవన్ దర్శకుడిగా ఈ సినిమా మొదలు పెట్టారు. అయితే కొన్ని [...]

దండుపాళ్యం ( రివ్యూ)

Pooja

అయితే ‘దండుపాళ్యం’ కథ నిజంగా కన్నడ ప్రాంతంలో జరిగి,సంచలనం సృష్టించింది కాబట్టి అక్కడి వారికి కనెక్టు అయ్యిండవచ్చు..అలాగే అందులో నటీనటులు తమకు పరిచయమున్న వారు కావటం,టేకింగ్ తమ రెగ్యులర్ చిత్రాల తరహాలో ఉండటంతో నచ్చి హిట్ చేసి ఉండవచ్చు. కానీ… మనకు సంభందం లేని ప్రపంచాన్ని,మనకు పరిచయం లేని నటులతో, నీరసంగా సాగే స్క్రీన్ ప్లే తో అందిస్తే మాత్రం సహన పరీక్షే అనిపిస్తుంది. ఆ విధంగా అందించటంలో దర్శకుడు శాయిశక్తులా ప్రయత్నించి కృతకృత్యుడు అయ్యాడు. నటీనటులు: [...]

సీతమ్మవాకిట్లో…’ రివ్యూ

svsc

బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నటీనటులు: మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు సంగీతం: మిక్కీజె మేయర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సినిమాటోగ్రఫీ: గుహన్, ఫైట్స్: విజయ్, నిర్మాత: దిల్ రాజు, కధ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల. విడుదల: 11, జనవరి 2012(శుక్రవారం). రేలంగి ఊళ్లో మొదలయ్యే ఈ [...]

రొటీన్ వి‘నాయక్’ రివ్యూ

09-nayak-review

బ్యానర్ : యూనివర్శల్ మీడియా సంస్థ నటీనటలు: రామ్ చరణ్, కాజల్, అమలపాల్ , బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, రాహుల్ దేవ్, రఘుబాబు, సుధ తదితరులు సంగీతం: తమన్, కెమెరా: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఆనంద్‌ సాయి కథ, మాటలు: ఆకుల శివ, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ. నిర్మాత: డివివి దానయ్య, దర్శకత్వం: వివి వినాయక్ . “నా జోలికి వస్తే [...]

Search Archive

Search by Date
Search by Category
Search with Google

Photo Gallery

Log in